ఎఫ్ పి ఓ స్కీం ను సద్వినియోగం చేసుకోండి.మార్కెట్ కమిటీ ఛైర్మెన్ అతడ్పుల పుష్పలత
నవగీతం,మల్లాపూర్ మల్లాపూర్ ప్యాక్స్ అధ్వర్యంలో కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజషన్ (FPO) స్కీం లో అర్హత సాధించేందుకు ప్రత్యేక షేర్ కాపిటల్ కలెక్షన్ అవగాహన మల్లాపూర్ ప్యాక్స్ ఆధ్వర్యంలో గుండంపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అతడ్పుల పుష్పలత నర్సయ్య మాట్లాడుతూ ఈ స్కీం రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఈ స్కీము ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఈ స్కీం యొక్క యొక్క విధివిధానాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య వ్యవసాయ మార్కెట్ కమిటీ ,...