ఎమ్మెల్యే కృషితో మంజూరైన సీసీ రోడ్డు
కొబ్బరికాయ కొట్టి ప్రారంబించిన సర్పంచ్ తోట శ్రీనివాస్ నవగీతం, మల్లాపూర్: మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామంలోని రెండవ వార్డ్ లోని ఆకుల చిన్నయ్య గిర్నీ నుండి నత్తి గణేష్ ఇంటి వరకు మరియు 8 వ వార్డులోని గాండ్ల మల్లయ్య ఇంటి నుండి గడ్డం సాయి రెడ్డి ఇంటి వరకు సీసీ రోడ్డులు నిర్మించాలని కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ ని కోరగా వెంటనే స్పందించి ఎమ్మెల్యే సీసీ రోడ్ల నిర్మాణానికి ఈజీయస్ నిధుల నుండి 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించగా...