ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

జనసేన పార్టీ కరీంనగర్ నియోజకవర్గం నాయకులు కాస రాజు నవగీతం, కరీంనగర్: మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ప్రభుత్వ క్యాంపు కార్యాలయం పై గురువారం బిజెపి నాయకులు చేసిన దాడిని జనసేన పార్టీ కరీంనగర్ నియోజకవర్గ నాయకులు కాస రాజు తీవ్రంగా ఖండించారు . ఈ మేరకు కాస రాజు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ ప్రత్యర్థులపై ఇలాంటి దాడులు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు పరుష పదజాలం వాడకుండా సంయమనం పాటించాలన్నారు....