ఎలుగుబంటి వేషం వేసిన వార్డు సభ్యురాలి భర్త
ఆ వేషం చూసి అక్కడి నుంచి పరుగెత్తిన కోతులు నవగీతం,మల్లాపూర్ జిల్లాలో కోతుల బెడద దాదాపు అన్ని గ్రామాల్లోను ఉంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ,వార్డు సభ్యుల ఎన్నికల సమయంలో కొన్ని గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు, ఆయా పార్టీల నాయకులు ముందుగానే బోనులు ఏర్పాటు చేసి కోతులను పట్టుకున్నారు. కోతుల బెడదను తప్పిస్తే ఓటు వేస్తామని చెప్పిన ఓటర్లు కూడా కొన్ని గ్రామాల్లో ఉన్నారు. అయితే జగిత్యాల జిల్లాలో వార్డు సభ్యురాలుగా గెలిచిన ఆమె భర్త తన వార్డులో కోతుల బెడదను తగ్గించేందుకు తానే...