ఏకాగ్రత పెరగడానికి చదరంగం ఎంతో ఉపయోగం
విద్యార్థులకు చెస్ బోర్డు లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాత హైస్కూల్ లో గ్రేటర్ అట్లంట తెలంగాణ సొసైటీ, చెస్ నెట్వర్క్ వారి ఆద్వర్యం లో విద్యార్థులకు చెస్ బోర్డు లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్థానిక ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ హాజరై ఆయన చేతుల మీదుగా చెస్ బోర్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. చెస్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, అది...