ఐక్యత ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు క్రీడా పోటీలు
సర్పంచ్ కళ రమేష్ నవగీతం, మల్లాపూర్ మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో సర్పంచ్, ఉప సర్పంచ్ నేతృత్వంలో గ్రామ స్థాయి క్రికెట్ టోర్నమెంట్,వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని ,గ్రామ యువతలో క్రీడా స్పూర్తిని ప్రోత్సహించాలని, ఐక్యత ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని సర్పంచ్ కళ రమేష్ తెలిపారు.ఈ పోటీల్లో మొత్తం గ్రామానికి చెందిన 8 క్రికెట్ జట్లు 12 వాలీబాల్ జట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోల్కొండ కళ రమేష్, ఉప సర్పంచ్ దండవేని...