ఓపెన్ ఇంటర్ ” విద్యార్తులారా !
మెట్ పల్లి ప్రభుత్వ "డిగ్రీ" కళాశాలలో చేరండి. నవగీతం, మెట్ పల్లి రూరల్: ఓపెన్ ఇంటర్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులు మెట్ పల్లి పట్టణంలోని వెంకట్రావుపేట లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే .వేంకయ్య విద్యార్థులకు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని బండలింగాపూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్న "ఇంటర్ ఓపెన్ " కేంద్రాన్ని శనివారం రోజున ప్రిన్సిపాల్ అధ్వర్యంలో కళాశాల సిబ్బంది సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్...