ఓ మగువ నీకు వందనం

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నవగీతం, సిద్దిపేట: మహిళా అంటే ఒక శక్తిసృష్టికి మూలం మహిళమహిళతోనే మనుగడమరువలేము నీ త్యాగం!! ఆమె సహనానికి మారుపేరుఅక్క చెల్లి అమ్మగా తనదైన పాత్రమహిళా నీకు శతకోటి వందనాలుఆత్మగాళ్ళు మనసుకలిగిన మహిళ!! ఆమె ఒక అమ్మ ఒక నాన్నఆమె పొద్దుతో పోటీ పడుతుందికాలంతో పోటీ పడుతుంది ఆమెఈ జగతిన సరిలేరు నీకెవ్వరు!! ప్రేమ త్యాగం సహనం ఆమెమగువ మనుగడకే ప్రాణం పోసేదిఅవసరానికి ఆసరాగా నిలిచే ధీరత్వంభూమాతకు ఉండే సహనం ఆమెది!! అలుపెరుగని ఓర్పు ఆమెదినిరంతర శ్రమజీవి ఆమెఓ...