కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి
మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో బుధవారం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ రైతుల సమస్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల తరఫున ధాన్యం కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. జిపిఎస్, ఆన్లైన్ విధానాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ, ఒక్క గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేస్తాం అని ఇచ్చిన హామీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.నెల రోజులుగా రైతులు ధాన్యం కుప్పలు వేసుకుని ఎదురు...