కనక సోమేశ్వర స్వామి జాతర పోస్టర్ ఆవిష్కరణ
నవగీతం, మల్లాపూర్: మల్లాపూర్ మండల కేంద్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయం శ్రీ కనక సోమేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని దేవాలయ కమిటీ, శివ దీక్ష స్వాముల ఆధ్వర్యంలో దాతల సహకారంతో రూపొందించిన ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. ఈనెల 13 వ తేదీ శుక్రవారం నుండి మొదలుకొని - 17వ తేదీ మంగళవారం వరకు ఉత్సవాలు కొనసాగుతాయని కమిటీ వారు తెలియజేశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ సంగ గంగారాజం, సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ గడ్డం సోమారెడ్డి, వైస్ చైర్మన్...