కలెక్టరేట్ లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు
నవగీతం, జగిత్యాల ప్రతినిధి: తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కురుమ 99వ జయంతి సందర్భంగా జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో వారి చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అదనపు కలెక్టర్ బి ఎస్ లత ఈ కార్యక్రమంలో డీసీసి అధ్యక్షులు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,ఏ యం సి ఛైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి,బి సి వెల్ఫేర్ అధికారి సుజాత,జిల్లా...