కలెక్టరేట్ లో మహిళా దినోత్సవ వేడుకలు

మహిళ అధికారులకు ప్రశంస పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనీ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన స్థానిక ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అనంతరం మహిళ ఉద్యోగులు, అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు బి ఎస్ లత,రాజ గౌడ్,జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి రాజ్...