కళ్లెం రెడ్డి పల్లెను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తా..‌‌

కళ్లెం రెడ్డి పల్లెలో పర్యటించిన మంత్రి అడ్లూరి నవగీతం, ధర్మారం: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలకులు కళ్లెం రెడ్డిపల్లి వైపు కన్నెత్తి చూడలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం మండలం కమ్మర్ ఖాన్ పేట పంచాయతీ పరిధిలోని కళ్లెం రెడ్డి పల్లెలోని సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం కల్లెం రెడ్డిపల్లి గ్రామంలో మంత్రి పర్యటించారు.ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలను గ్రామస్తులు మంత్రి లక్ష్మణ్...