కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన బాలల హక్కుల కమిషన్

నవగీతం,కొడిమ్యాల కొడిమ్యాల మండల కేంద్రంలోని సంద్రాలపల్లె కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను హైదరాబాద్ నుంచి వచ్చిన తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఈ తనిఖీలో కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, సభ్యులు వచన్ కుమార్, చందనా, అపర్ణ, సరిత తదితరులు పాల్గొన్నారు. సందర్శనలో భాగంగా పాఠశాల పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్లు, స్టోర్‌రూమ్, వంటశాల, కూరగాయల నిల్వలు తదితర అంశాలను కమిషన్ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి,...