కాంగ్రెస్ గ్రామ శాఖల నూతన కమిటీల నియామకం

నవగీతం, అక్టోబర్5,(నవగీతం) మల్లాపూర్ మండలంలోని వాల్గొండ, పాత దామరాజ్‌పల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీలను నియమించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్ల సోమయ్య ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరిగాయి. నూతన బాధ్యులు: వాల్గొండ: గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా లంబాడిపెల్లి రాజేందర్, ఉపాధ్యక్షుడిగా కటికల గంగాధర్. పాత దామరాజ్‌పల్లి: గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గడ్డం రాజేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఆరెల్లి ఎల్లా గౌడ్. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులకు నాయకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.....