కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే కార్యకర్తల ఫలితమే.. పొంగులేటి
డీసీసీ అధ్యుక్షులు ఇనుగాల వెంకటరామిరెడ్డి ప్రమాణ స్వీకారం నవగీతం, వరంగల్ హన్మకొండ జిల్లా డీసీసీ అధ్యుక్షులు ఇనుగాల వెంకటరామిరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.అనంతరం డీసీసీ అధ్యుక్షులు ఇనుగాల వెంకటరామిరెడ్డి ని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలో ఉందంటే కార్యకర్తలు అభిమానుల కష్ట ఫలితమే. పేదవారికి ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా పరిపాలన చేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం.జరిగిన ఎన్నికల్లో రెఫరెండం అని హెచ్చులకు పోయి...