కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం..జువ్వాడి నర్సింగరావు
నవగీతం,మెట్ పల్లి: కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వడి నర్సింగరావు మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక అత్యధిక అభివృద్ధి కార్యక్రమాలు మన కోరుట్ల నియోజకవర్గంలో జరిగాయని మహిళలకు ఉచిత బస్సు 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షలు నిధులు మంజూరు రూ.500 లకు సిలిండర్ సబ్సిడీ వంటి కార్యక్రమాలు ఎన్నో చేశామని అలాగే సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో కోరుట్ల నియోజకవర్గం...