కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ.

అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ మాజీ మంత్రి జువ్వాడి  విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ ప్రారంభం నవగీతం,కోరుట్ల: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొంది మున్సిపల్ చేర్మెన్ గా ఎన్నికైన తిరుమల వసంత - గంగాధర్ కాంగ్రెస్ కౌన్సిలర్ తో కలిసి విజయోత్సవ ర్యాలీని నిర్వహించగా ఇట్టి ర్యాలీకి ముఖ్య అతిథులుగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు .కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు లు విచ్చేశారు.ముందుగా కోరుట్ల పట్టణ వెటర్నరీ కళాశాల ఆవరణలో...