కారు కన్సల్టెన్సీకి రూ. 4.65 లక్షల టోకరా!
రిపోర్టర్ అని చెప్పుకుంటూ మోసం బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు నవగీతం, జగిత్యాల/ కోరుట్ల: తానొక రిపోర్టర్ అని నమ్మించి కారు కన్సల్టెన్సీ నిర్వాహకులను బురిడీ కొట్టించిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల లో వెలుగుచూసింది. బాధితులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం ముత్తునూరు గ్రామానికి చెందిన మూటపలుకుల వెంకట్ అనే వ్యక్తి తనను తాను రిపోర్టర్ గా పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో కోరుట్లలోని ‘జై భజరంగ్ కారు కన్సల్టెన్సీ’ నిర్వాహకుల వద్ద రెండు కార్లను...