కీర్తిని పొందడానికి డబ్బులతో పనిలేదు
శివపురాణ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ భాస్కర శర్మ అభిభాషణ నవగీతం,జగిత్యాల కీర్తిని పొందడానికి డబ్బుతో పనిలేదని, మనం చేసే పనులవల్లే కీర్తి లభిస్తుందని భాగవత సప్తాహా ప్రవచన కర్త, అభినవ శుక, భాగవత భాస్కర భిరుద్దాన్కితులు బ్రహ్మశ్రీ బుర్రా భాష్కర శర్మ అన్నారు.జగిత్యాల జిల్లా కేంద్రం గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో భాగవత సప్తాహ ప్రవచన కర్త, అభినవ శుక, భాగవత భాస్కర, బిరుదాంకితులు బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ శ్రీ శివ మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం శుక్రవారం 5 వ రోజుకు చేరింది.ఈ సందర్బంగా...