కృత్రిమ కొరత సృష్టిస్తున్న ఆయిల్ కంపెనీలు
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ప్రజల ఇబ్బందులు వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ నవగీతం,వైరా ప్రతినిధి: డీజిల్ పెట్రోల్ కొరతలను కావాలనే ఆయిల్ కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని బెంగాల్ ఎన్నికల తర్వాత భారీగా పెట్రోల్ డీజిల్ ధరను పెంచనున్నారని అందులో భాగంగా ఈ ఆయిల్ కొరత సృష్టిస్తున్నారని వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ అన్నారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ... ప్రజలు డీజిల్ పెట్రోల్ గ్యాస్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో...