కెసిఆర్ బహిరంగ సభకు సభ స్థలిని పరిశీలించిన మాజీ మంత్రి కొప్పుల
నవగీతం,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు సంబంధించి మోతె రోడ్డు పక్కన గల స్థలాన్ని మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు , ఎమ్మెల్సీ ఎల్. రమణ కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ...రెండేళ్లలోనే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక్కటిని కూడా నెరవేర్చలేదన్నారు.జగిత్యాల సభతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని తెలిపారు.జీవన్ రెడ్డి...