కెసిఆర్ బహిరంగ సభను విజయవంతం చేయండి.
నవగీతం జగిత్యాల ప్రతినిధి మెట్ పల్లి పట్టణంలోని వి ఆర్ యం గార్డెన్స్ లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈనెల 20వ తేదీన జగిత్యాల లో జరగబోయే కేసీఆర్ బహిరంగ సభను అత్యంత విజయవంతం చేయాలని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి , ఎమ్మెల్సీ రమణ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ సభను ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాల పట్ల...