కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నేతలు
నవగీతం, మెట్ పల్లి సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్ కు చేరుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కి సంఘీభావం తెలిపి అనంతరం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ కక్షతో మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పై తప్పుడు కేసులు...