కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ప్రారంభం

ఆర్జిత సేవలు తాత్కాలిక రద్దు నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా భారీగా భక్తులు, దీక్ష స్వాములు తరలివస్తుండడంతో ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.ఆలయ ఈఓ అంజనారెడ్డి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్న ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకు ప్రతి రోజు వేల సంఖ్యలో దీక్ష స్వాములు మాల విరమణ చేసి స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం కేశఖండన, మాల...