కొండగట్టు అంజన్న చెంత కేంద్రమంత్రి.. బండి సంజయ్ ప్రత్యేక పూజలు
నవగీతం,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం దర్శించుకున్నారు. మధ్యాహ్నం క్షేత్రానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చక బృందం మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఆలయ మాడ వీధుల్లో ప్రదక్షిణలు చేసిన మంత్రి, అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందించి, దేవస్థానం ఈవో అంజన రెడ్డి.స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి...