కొడిమ్యాలలో ఒడ్నాల గంగయ్య మృతి

నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నవగీతం,కొడిమ్యాల: కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ఒడ్నాల గంగయ్య ఆదివారం రాత్రి మృతి చెందారు.ఈ సందర్భంగా సోమవారం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం గంగయ్య కుమారుడు ఒడ్నాల సాగర్‌ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు.గంగయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచుల ఫోరం...