కొలువుదీరిన జగిత్యాల పాక్స్ పాలకవర్గం

రైతు సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘాల సేవలు:అధ్యక్షుడు పత్తి రెడ్డి మహిపాల్ రెడ్డి నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పాక్స్ ) పాలకవర్గ సభ్యులు హైకోర్టు ఆదేశాలు మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంఘ కార్యాలయంలో పాలక వర్గం కొలువుతీరింది...అనంతరం సంఘ అధ్యక్షులు పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు నిరంతరం అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతుల అభివృద్ధికి...