కోట్లాదిమంది యువతకి వివేకానందుడు ఆదర్శం. భోగ శ్రావణ
నవగీతం,జగిత్యాల స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని సోమవారం జగిత్యాల పట్టణంలోని 49వ వార్డ్ లోగల స్వామి వివేకానంద విగ్రహానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.బోగ శ్రావణి నివాళులర్పించారు.ఈ సందర్భంగా డాక్టర్ భోగ శ్రావణి మాట్లాడుతూ భారతదేశంలో ప్రఖ్యాత సిద్ధిగాంచిన ఆధ్యాత్మిక నాయకులు మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప జ్ఞాని మన స్వామి వివేకానంద జయంతిని ప్రతి సంవత్సరం జనవరి 12వ తేదీన ఇదే రోజున జాతీయ యువజన దినోత్సవం గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అన్నారు....