కోరుట్లలో అత్యవసరంగా ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలి.

రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని కోరిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ నవగీతం, కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల పట్టణ ప్రజల భద్రత దృష్ట్యా కోరుట్లలో ప్రత్యేకంగా ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసి వినతిపత్రం అందజేశారు.అగ్ని ప్రమాదాలు, ఇతర అత్యవసర ఘటనల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు కోరుట్లలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు...