కోరుట్లలో చలివేంద్రం ప్రారంభం

బాటసారుల దాహార్తిని తీరుస్తున్న డాక్టర్ రాజేష్ రేగొండ నవగీతం కోరుట్ల ప్రతినిధి: వేసవి కాలం దృష్ట్యా పెరుగుతున్న ఎండల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, కోరుట్ల పట్టణంలోని బాటసారుల మరియు ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి విజయ హాస్పిటల్ అధినేత డాక్టర్ రాజేష్ రేగొండ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. స్థానిక ప్రజలతో కలిసి పట్టణంలోని ప్రధాన కూడలిలో ఆయన చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు.డాక్టర్ రాజేష్ రేగొండ స్థానికులు మరియు మిత్రులతో కలిసి రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఎండలు మండిపోతున్న వేళ, పని...