కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు.

నవగీతం, మెట్ పల్లి మెట్‌పల్లి పట్టణ 12వ వార్డుకు చెందిన సుద్దాల హారిక–రాజేశ్వర్ గౌడ్ తమ అనుచరులతో కలిసి సుమారు 120 మందితో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చేరికైన వారందరికీ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దూరదృష్టి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సాధించిన అపూర్వమైన ప్రగతిని వివరించారు. రైతు సంక్షేమం...