కోరుట్ల టౌన్, మండల కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా తిరుమల గంగాధర్, పన్నాల అంజయ్య నియామకం
నవగీతం , కోరుట్ల ప్రతినిధి : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని టౌన్, మండల కమిటీలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గజెంగి నందయ్యతో ఆధ్వర్యంలో కోరుట్ల టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తిరుమల గంగాధర్‌ను, అలాగే కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పన్నాల అంజయ్యను తక్షణమే అమల్లోకి వచ్చేలా నియమించారు. క్షేత్రస్థాయి...