కౌంటింగ్ కు సర్వం సిద్ధం

: జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి : మున్సిపల్ సాధారణ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికలకు సంబందించి జిల్లాలోని 5 మున్సిపాలిటీల కౌంటింగ్ ప్రక్రియ కేంద్రాన్ని ఎస్‌కేఎన్ఆర్ డిగ్రి కళాశాలలో ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాట్లను, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన...