కౌన్సిలర్ గా గెలిపిస్తే సేవకుడిగా పనిచేస్తా…
జగిత్యాల 22 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చిట్ల అంజన్న నవగీతం,జగిత్యాల ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా నన్ను గెలిపిస్తే నాయకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేసి మీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని జగిత్యాల మున్సిపల్ 22 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిట్ల అంజన్న అన్నారు. ఎన్నికల్లో తనను ఆశీర్వధించి కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్థానని అంజన్న ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 22 వ వార్డులోని బట్టీవాడ, విద్యానగర్, రామాయలం వీధుల మీదుగా అన్నీ కాలనీల్లో...