కౌన్సిలర్ నే… కానీ మీ సేవకున్ని

స్వయంగా మంచినీటిని సరఫరా చేస్తున్న వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్ నవగీతం జగిత్యాల ప్రతినిధి: ఈ రోజుల్లో రాజకీయ నాయకుల హంగు, ఆర్భాటం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో గెలిచామో లేదో ఇక 'నేనే రాజు నేనే మంత్రి' అనుకునే ఈ కాలంలో... ఓ మున్సిపల్ కౌన్సిలర్ తనను నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజలకు సేవ చేయడానికి అప్పుడే సిద్ధమయ్యారు. అయితే స్వయంగా మంచినీటి సరఫరాను చేపట్టి ఒకటో వార్డు ప్రజల మన్నలను అందుకుంటున్నారు ఆ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్...