క్షయ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అవసరం :జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్
నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి: క్షయ వ్యాధి నివారణలో ప్రతి ఒక్కరూ చురుకుగా భాగస్వామ్యం కావాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం కొడిమ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిజిటల్ మొబైల్ ఎక్స్-రే యంత్రంతో క్షయ నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నూతన సాంకేతికతతో గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్స్-రే పరీక్షలు చేసి తక్షణమే క్షయ వ్యాధిని గుర్తిస్తున్నామని తెలిపారు. దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.శిబిరంలో మొత్తం...