క్షయ వ్యాధి నివారణపై అవగాహన

నవగీతం, మల్లాపూర్: టీబీ ముక్త్ అభియాన్ లో భాగంగా మంగళవారం మల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ వాహిని ఆధ్వర్యంలో టీబీ (క్షయ) వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు . ఈ సందర్భంగా డాక్టర్ వాహిని మాట్లాడుతూ..టీబీ వ్యాధిగ్రస్తులకు కేవలం మందులు మాత్రమే సరిపోవు. వారు త్వరగా కోలుకోవడానికి మంచి పౌష్టికాహారం అవసరం. చాలా మంది పేదరికం కారణంగా సరైన ఆహారం తీసుకోలేక వ్యాధి తీవ్రతకు గురవుతుంటారు. ఈ లోటును పూడ్చడమే ఈ అభియాన్ ఉద్దేశ్యం అని ప్రజలందరూ టీబీ వ్యాధిని సమాజం నుంచి పారదోలడానికి సహాయ...