ఖచ్చితమైన ఓటరు జాబితాల తయారీ ఎంతో ముఖ్యం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్
నవగీతం,జగిత్యాల మ్యాపింగ్, ఓటర్ లిస్ట్ మరియు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పై జిల్లా కలెక్టర్ లు, అడిషనల్ కలెక్టర్ లు (లోకల్ బాడీస్), ఆర్డివో లు మరియు మున్సిపల్ కమిషనర్ లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని.జగిత్యాల కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్లకు...