గడి స్థలాలు కాపాడాలి, విఎల్టీలు రద్దు చేయించాలని కోరుతూ బిజేపి కౌన్సిలర్లతో సంతకాల సేకరణ

నవగీతం,కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల గడి బురుజుల స్థలాలు కాపాడాలని నకిలీ దస్తావేజులతో ఇంటి నెంబర్ 6-4-228 లో ఏకకాలంలో పరిధికి మించి ముప్పై సంవత్సరాల పన్నును వసూలు చేయడమే కాకుండా పేరు మార్పిడి తో పాటు 5800 గజాల కు విఎల్టీలు వేసిన కమీషనర్ పై చర్యలు తీసుకోవాలని వాటిని రద్దు చేయించాలని కోరుతూ ఐదు రోజుల నిరసన దీక్షల అనంతరం సంతకాల సేకరణ ప్రారంభించిన అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు మొదటి రోజు బిజెపి కౌన్సిలర్లతో సంతకాల సేకరణ చేశారు.ఈసందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షుడు,...