గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఆందోళన చెందవద్దు.

నవగీతం, మల్లాపూర్ గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఎలాంటి భయాందోళనలు  చెందకూడదని గల్ఫ్ సంఘ నాయకులు పెనుకుల అశోక్ అన్నారు.వి.వి.రావుపేట్ గల్ఫ్ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో పెనుకుల అశోక్ మాట్లాడుతూ.. భారతదేశంలో ఉన్న గల్ఫ్ కార్మికులు ఎలాంటి భయాందోళన చెందకూడదని గల్ఫ్ దేశంలో ఉన్న కార్మికులందరూ క్షేమంగా ఉంటారని అలాగే ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు యుద్ధ వాతావరణం సమీక్షిస్తూ సలహాలు ఇస్తుందని తెలిపారు.గల్ఫ్ లో ఉన్నటువంటి కార్మికులు ఏలాంటి యుద్ధ సంబంధిత వీడియోలు, ఫొటోలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టకూడదని పెట్టినచో కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడి...