గల్ఫ్ సంఘం ద్వారా పలు కుటుంబాలకు ఆర్థిక సహాయం
నవగీతం,మల్లాపూర్ మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామనికి చెందిన మాజీ సర్పంచ్ నిమ్మల రాములు గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే అయితే వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని గల్ఫ్ వి. వి. రావుపేట్ సంఘం సభ్యులకు తెలియజేయడంతో వారు స్పందించి వారి కుటుంబానికి. ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన. పాముల గంగాధర్ రెండు గ్రామాలకు తన వృత్తి వల్ల ఎంతోమందికి సేవలు చేసిన వ్యక్తి ఆయన చనిపోవడం తో వారి కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు....