గెలుపే లక్ష్యంగా పని చేయాలి..ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నవగీతం,చొప్పదండి పట్టణ అభివృద్ధి పనులలో భాగంగా చొప్పదండి పట్టణ కేంద్రంలోని పలు వార్డులలో రూ.2 కోట్ల నిధులతో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేశారు. అనంతరం మండల కేంద్రంలోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ఆద్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచు, ఉప సర్పంచులకు సన్మానం చేసి, మండల పరిధిలోని 38 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్...