గోదావరి పుష్కరాల ఏర్పాట్లు పకడ్భoదీగా చేపట్టాలి –

జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లోని మిని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో 2027 జూలై లో రానున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు రెవిన్యూ, మున్సిపల్, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్, దేవదాయ శాఖ, విద్యుత్ శాఖ, సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.ఈ...