navageetam.com
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 1:17 am Digital Edition : NAVAGEETAM

గోధుర్ లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు

నవగీతం, ఇబ్రహీంపట్నం:

ఇబ్రహీంపట్నం మండలం గోధుర్ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు బిఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.గ్రామ శాఖ అధ్యక్షులు పురుషోత్తం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దశరథ్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి ,నాయకులు జగన్ రావు మాజీ ఉపసర్పంచ్ నల్ల తిరుపతిరెడ్డి.గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పడల రాజన్న,ఓడ్డం శ్రీను,బండి గoగారెడ్డి,యండి. ముజీప్, ఎడిపల్లి స్వామి, సత్పడి శ్రీను,తాటి కొండ రాజు,బైరి వెంకటస్వామి, పడల రాజు ప్రమోద్,మనోజ్,రాజు సంగ నర్సింహ,శేఖర్,లక్మన్ కార్యకర్తలు పాల్గొన్నారు.