గ్రామ పంచాయతీ పాలక వర్గం కు సన్మానం

నవగీతం ,మల్లాపూర్: మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మండల వైద్యాధికారిణి వాహిని శాలువాలతో ఘనంగా సన్మానించినారు.ఇటీవలే ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ గా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న దాసరి ఉమా దేవి, ఎల్.సుమలత ని పాలకవర్గం అభినందించారు. ఈ కార్యక్రమం లో మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ గడ్డం సోమ రెడ్డి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామ్ మోహన్, సూపెర్వైజర్లు శకుంతల, టీ.విజయ,...