ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
మహనీయుల ఆశయాలను కొనసాగించాలి : అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్ జగిత్యాల,సెప్టెంబర్27,(నవగీతం) కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆదివారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలిదశ ఉద్యమ నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నిజాం...