ఘనంగా ‘ఇందిరమ్మ’ గృహ ప్రవేశం

లబ్ధిదారులకు నూతన వస్త్రాల పంపిణీ నవగీతం,కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల పట్టణంలోని 6వ వార్డు యకీన్ పూర్‌లో సోమవారం ఇందిరమ్మ గృహ ప్రవేశ వేడుక అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరిగింది. వార్డు కౌన్సిలర్ శిరీష శేఖర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆదేశాల మేరకు.. గృహ ప్రవేశం చేసుకున్న లబ్ధిదారులు బత్తుల నిఖిల్ - రాజమణి దంపతులకు కౌన్సిలర్ శిరీష శేఖర్ నూతన వస్త్రాలను...