ఘనంగా కామ దహనం వేడుకలు
నవగీతం,మల్లాపూర్: మల్లాపూర్ మండల కేంద్రంలో దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కామ దహనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభాకర్ శర్మ పంతులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి కామా దహన వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ హిందూ పురాణాల ప్రకారం,శివుడు తన మూడవ కన్ను తెరిచి మన్మథుడిని (కామదేవుడిని) భస్మం చేసిన రోజుగా దీనిని పరిగణిస్తారు.హోలీ పండుగకు ముందు రోజు రాత్రి జరుపుకునే కామదహనం చెడుపై మంచి విజయానికి సంకేతంగా భోగి మంటల తరహాలో ఈ...