ఘనంగా గడ్డం వెంకటస్వామి (కాకా) జయంతి
కరీంనగర్, అక్టోబర్05,(నవగీతం) మాజీ ఎంపీ, మాజీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, ప్రముఖ దళిత ఉద్యమ నేత స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా) జయంతి వేడుకలను కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో గడ్డం వెంకటస్వామి (కాకా) చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దళితులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాకా చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన సాగించిన పోరాటం నేటి...